విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవ దారిణీం !!
తాత్పర్యర్థము: ప్రసన్నమైన కన్నులు కలది, శ్రీ మహావిష్నును ఆశ్రయించినది. దారిద్ర్యాన్ని తొలగించేది, సమస్తమైన బాధల్ని పోగొట్టేది, విష్ణుపత్ని అయిన శ్రీ మహలక్ష్మికి నమస్కారము .
No comments:
Post a Comment