Pages

Thursday, 23 February 2012

వెంకటేశ్వర స్వామి వారి అభిషేకము, సుప్రభాత సేవ 




















Monday, 20 February 2012

Sri Devaragattu maalamma malleshwara swamy

శ్రీ దేవరగట్టు మాలమ్మ మల్లేశ్వర స్వామి , కర్నూల్, ఆంధ్ర ప్రదేశ్ 






Sri MaalammaMalleswaraSwamy temple is located at Devaragattu near Aluru, Kurnool.Lord Shiva appears here as "Koorma Avarataram". The famous god is celebrated by most of surrounding devotees of Andra,Karnataka during Dasara festival, every Sunday and every New Moon day of month.

The temple is commutable from Guntakal, Kurnool, Mantralayam and Bellary.


ఓం మహా ప్రాణ దీపం శివం శివం 
మహోంకార  రూపం శివం శివం 
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం 
మహా గాడ తిమిరాంతకం సౌరగాత్రం 
మహా కాంతి భీజం- మహా దివ్య తేజం
భవానీ సమేతం - భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ 
మయస్కరాయచ, నమ: శివాయచ,
శివతరాయచ, భవహరాయచ 
మహా ప్రాణ దీపం శివం శివం 
భజే మంజునాథం శివం శివం 
అద్వైత భాస్కరం - అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం- చతుర్దతిసంగమం 
పంచభూతాత్మకం - శత్చత్రునాశకం 
సప్త స్వరేశ్వరం - అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం - దశ దిశా సువిమలం 
ఏకాదశోజ్వలం - ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం - ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం - సజ్జన శుభంకరం 
ప్రాణి భవతారకం - ప్రకృతి హిత కారకం 
భువన భవ్య భవనాయకం 
భాగ్యాత్మకం - రక్షకం 
ఈశమ్, సురేశం, ఋషేశం, పరేశం 
నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్ 
ఓం నమోహరాయచ
స్మర హరాయచ, పుర హరాయచ 
రుద్రాయచ, భద్రాయచ
ఇంద్రాయచ, నిత్యాయచ, నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం 
భజే మంజునాథం శివం శివం 
డండండ డండండ డండండ డండండ 
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి 
సంగిత సాహిత్య సుమ కమల భంబరం 
ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార 
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం 
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం 
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
పురనేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం
నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం 
మహా కాల కాలం మహా నీల కంఠం
మహానందనందం మహాటాట్టహాసం 
జటాజూటరంగైకగంగాసుచిత్రం 
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం 
మహాకాశ భాసం మహాభాను లింగం 
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం 
సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్ 
అమరలింగేశ్వరం రామలింగేశ్వరం 
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం 
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం 
శ్రీ కేదారలింగేశ్వరం 
అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం 
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం 
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం 
అనాదిం అమేయం అజేయం అచింత్యం 
అమోఘం అపూర్వం అనంతం అఖండం 

అనాదిం అమేయం అజేయం అచింత్యం 
అమోఘం అపూర్వం అనంతం అఖండం 
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం 

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం... 
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం ....
ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ 
శాంతాయచ శౌర్యాయచ 
యోగాయచ భోగాయచ 
కాలాయచ కాంతాయచ 
రమ్యాయచ  గమ్యాయచ 
ఈశాయచ శ్రీశాయచ 
శర్వాయచ సర్వయచా...


Mahanadhi( Shree ranga ranganadhuni)



Mahanadhi  (Shree ranga ranganadhunin) 






మహానది ( శ్రీ రంగ రంగనాదుని దివ్య రూపమే ) తెలుగు పాట 



Saturday, 11 February 2012

Sri Lalitha Sahasranamam

Sri Lalitha Sahasranamam


Gayathri Manthram

గాయత్రి దివ్య మంత్రం పరమార్థం






ఓం భూర్భువస్సువ
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోన: ప్రచోదయాత్

గాయత్రి మంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలతోపాటు ఇరవైనాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది.
ఈ ఇరవైనాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్విశంత్రి గాయత్రి అని పేరు.
అవి వరుసగా..
1.  తత్: విగ్నేశ్వరుడు
2.  స: నరసింహస్వామి
3.  వి: మహావిష్ణువు
4.  తు: శివుడు
5.  వ: శ్రీ కృష్ణుడు
6.  రౌ: రాధాదేవి
7.  ణ్యం: శ్రీ మహాలక్ష్మి
8.  భ: అగ్ని దేవుడు
9.  ర్గ: ఇంద్రుడు
10. దే: సరస్వతి దేవి
11. వ: దుర్గాదేవి
12. స్య: ఆంజనేయస్వామి
13. ధీ: భూదేవి
14. మా: సూర్యభగవానుడు
15. హి: శ్రీ రాముడు
16. ధీ: సీతాదేవి
17. యో: చంద్రుడు
18. యో: యముడు
19. న: బ్రహ్మ
20. ప్ర: వరుణుడు
21. చో: శ్రీమన్నారాయణుడు
22. ద: హయగ్రీవుడు
23. యా: హంసాదేవి
24. త్: తులసీ మాత

ఈ ఇరవైనాలుగు దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు , సకల సంపదలు , సమస్త శుభాలు కలుగుతాయని చెప్తారు.

MS Subbalakshmi Vishnusahasranamam

 MS Subbalakshmi Vishnusahasranamam
http://youtu.be/5NkfF3ZVCIo


MS Subbalakshmi Bhajagovindham

Friday, 10 February 2012

Varijala Venugopalaswami Temple

వారిజాల వేణుగోపాల స్వామి వారి దేవస్థానము 
నార్కెట్ పల్లి (మండలం), Highway No .9 ,
Hyderabad Road, Gopalaayapally

Overview



కోనేరు


శివాలయం 

రథం 

శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి గుడి గోపురం  




ధ్వజ స్థంబం 




వేణుగోపాల స్వామి వారి వెండి ప్రతిమ  




స్వామి వారిని ఊరేగించే అశ్వం 

నాగ ప్రతిమ 

గరుడ వాహనం 

ఆంజనేయ స్వామి ప్రతిమ 





శివాలయం, సుబ్రహ్మన్యేశ్వర ఆలయములకు దారి

కళ్యాణ మంటపం 

శివాలయం 

ధ్వజ స్థంబం 

నవగ్రహాలయం

కొబ్బరికాయలు కొట్టే స్థలం 


స్వయంభు శ్రీశ్రీశ్రీ వారిజాల వేణుగోపాల స్వామి 

శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఉత్సవ విగ్రహాలు 



ఆండాళ్ సన్నిధి 





ఆల్వారాదుల సన్నిధి 



గరుడ ఆలయం