Pages

Thursday, 22 December 2011

Sri Undrugonda Laxminarasimha swamivari devasthanam

శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
kammam road,Suryapet, Nalgonda District, AP


శ్రీ లక్ష్మే నరసింహ స్వామి

ఆళ్వార్లు 

గర్భ గుడి ద్వారం 

లక్ష్మే నరసింహ స్వామి పూజా విగ్రహం
 ఈ క్రింది video లో స్వామి వారిని దర్శించుకోండి 



Add caption

ప్రశాంత వాతావరణం 


కోనేరు 

ప్రకృతి రమణీయత


beautiful scenery



లలిత ద్రితి


Add caption

కొన్ని వందల సంవత్సరాల నుండీ ఎన్నో జీవితాలను, గాధలను చూసి తమలో దాచుకున్న కొండలు

హంగులద్దుకున్న రాజుల కలం నాటి దేవస్థానం 

ఆలయ ధ్వజ స్థంభం






నల్లగొండ జిల్లా సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్ళే మార్గంలో industrial area దాటిన తరువాత  కుడివైపు "ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం board కనబడుతుంది. అక్కడి నుండి 3kms లోపలికి వెళ్తే స్వామి వారి దేవస్థానం వస్తుంది.

ఇది చాల ప్రాచీనమైన మరియు ప్రాశస్తి కలిగిన దేవస్థానము. రోడ్డు  దారిగుండా వెళ్ళేకొద్దీ రాజుల కాలం నాటి కోటలు, నిర్మాణాలు కనిపిస్తాయి. గుడిలోపలికి వెళ్ళే ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని వెళ్ళాలి.
గుడి అంతా కొండ చెరియ తొలిచిన ప్రాంతం. లక్ష్మీ  నరసింహ స్వామి వారి ఉత్సవ, అభిషేక విగ్రహాలు మరియు ఆండాళ్, ఆళ్వారాదులను దర్శించుకోవాలి. గర్భ గుడిలోన కొండ చెరియకు వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉగ్ర రూపం దర్శనమిస్తుంది.

-భార్గవి కులకర్ణి 









Friday, 18 November 2011

Temple-Anjaneya swami(sattenapalle)



పంచ ముఖ ఆంజనేయ స్వామి దేవస్థానము
సత్తెన పల్లి (పల్నాడు), గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ 

Gomathalu


Nagula Chavithi

Naga Devatha

Gomathalu
ఆలయ ముఖ ద్వారము 


ధ్వజ స్తంభము 


ఆంజనేయ వాహనము 

ఆలయము 

శ్రీ శంకరాచార్యులవారు, శ్రీ గాయత్రి దేవి 

శ్రీ ఏకాదశముఖ ఆంజనేయుడు, శ్రీ ప్రసన్నఆంజనేయుడు 

శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ భద్రాద్రి సీతారాములు 

శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ కనక దుర్గాదేవి 



శ్రీ వీర ఆంజనేయుడు, శ్రీ విశంతి భుజఆంజనేయుడు  

శ్రీ పంచ ముఖ ఆంజనేయ స్వామి

శ్రీ అష్టాదశ భుజ ఆంజనేయుడు, శ్రీ సువర్చల ఆంజనేయుడు 

శ్రీ చతుర్భుజ ఆంజనేయుడు, శ్రీ ద్వంత్రిశద్భుజ ఆంజనేయుడు

శ్రీ వానరాకార ఆంజనేయుడు, శ్రీ అష్టముఖగండభేరుండఆంజనేయుడు


శ్రీ నాట్య గణపతి, శ్రీ రాఘవేంద్ర స్వామి 

శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు