Tuesday, 24 January 2012
Saturday, 21 January 2012
Sri ram chandhra mission guruvulu
శ్రీ రామచంద్ర మిషన్
సహజమార్గ సద్గురువులు
![]() |
| పూజ్యులు శ్రీ రామచంద్ర (లాలాజీ) అది గురువు 1873 - 1931 ఫతేగడ్, ఉత్తర్ ప్రదేశ్ |
![]() |
| పూజ్యులు శ్రీ రామచంద్ర (బాబూజీ) శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు (1899 -1983) షాజహాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ |
![]() |
| పూజ్యులు శ్రీ పార్ధసారధి రాజగోపాలాచారిశ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు (1927 )మణప్పాకం, చెన్నై - 600 116 |
Preceptor
గురువు
గురువు మన ఆధ్యాత్మిక వికాసానికి ఒక సాధనం వంటి వారు. గురువు అంటే ఎవరు? గురువు ఎలా వుండాలి? అనే విషయం గురించి కల్పనాలోకంలోకి వెళ్ళకండి. గురువు యొక్క అవసరం మనకుంది. నాకు బాహ్యంగా గురువు అవసరం లేదు అనుకోవచ్చు. అయితే నాకు అంతర్వాణి రూపంలో చెప్తున్నది నా మూర్ఖత్వం వలన, వినిపించుకోకపోవడం వలన బాహ్య రూపంలో వచ్చి నాకు చెప్పడానికి, గురువు అవసరం. నా హృదయంలోనే ఎప్పటికీ ఉండే జ్ఞానాన్ని, నా కన్నులతో ఆ జ్ఞానాన్ని చూడలేని నాకు, అతడు తన కన్నులతో నా కన్నుల ద్వారా చూపించవలసిన అవసరం ఉంది. అందుకు గురువు ఎంతో అవసరము. అ జ్ఞానమే కనుక నాలో లేకపోతే నా అస్తిత్వమే ఉండేది కాదు. ఇది ఒక సత్యం!
- శ్రీ పార్ధసారధి రాజగోపాలాచారి.
Friday, 20 January 2012
Wednesday, 11 January 2012
Maha mruthyunjaya sthothram
మహా మృత్యుంజయ స్తోత్రం
ఓం అస్య శ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య శ్రీ మార్కండేయ ఋషి: అనుష్టుప్ చంద:
శ్రీ మృత్యున్జయో దేవతా, గౌరీ శక్తి: మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్దే జపే వినియోగ:
Sri vigneshwara prardhana
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో'' శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే!!
శ్లో'' వందే నిరంతర సమస్త కళా కలాపం
సంపత్కరం భవహరం గిరిజకుమారం!
లంభోధరం గజముఖం ప్రణవ స్వరూపం
లక్ష్మీగణేశమఖిలాశ్రిత కల్పభుజం!!
ఉ" తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లనిచూపు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!!
Navagraha sthotramulu
నవగ్రహ స్తోత్రములు
నవ గ్రహములు
ఆదిత్యాయచ సోమాయ, మంగళాయ బుదాయ చ!
గురు, శుక్ర, శని బ్యశ్చ, రాహువే, కేతవే నమః!!
శ్రీ సూర్య గ్రహము
శ్లో'' జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం!
తమో రిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం!!
శ్రీ చంద్ర గ్రహము
శ్లో'' దదిశంక తుషారాభం! క్షీరోదార్ణవ సముద్భవం!
నమామి శశినం సోమం! శంభో ర్మకుట భూషణం!!
శ్రీ అంగారక గ్రహము
శ్లో'' ధరణీ గర్భ సంభూతం! విద్యుత్కాంతి సమప్రబం!
కుమారం శక్తి హస్తం! తం మంగళం ప్రణమామ్యహం!!
శ్రీ బుధ గ్రహము
శ్లో''ప్రియంగు కలికాశ్యామం! రూపేన ప్రతిమం బుధం!
సౌమ్యం సౌమ్య గుణోపేతం! తం బుధం ప్రణమామ్యహం!!
శ్రీ గురు గ్రహము
శ్లో'' దేవానాంచ ఋషీనాంచ! గురుం కాంచన సన్నిభం!
బుద్దిమంతం త్రిలోకేశం! తం నమామి బృహస్పతిం!!
శ్రీ శుక్ర గ్రహము
శ్లో'' హిమకుంద మృణాలాభం! దైత్యానాం పరమం గురుం!
సర్వశాస్త్ర ప్రవక్తారం ! భార్గవం ప్రణమామ్యహం!!
శ్రీ శని గ్రహము
శ్లో'' నీలాంజన సమాభాసం! రావిపుత్రం యమగ్రజం!
ఛాయా మార్తాండ సంభూతం! తం నమామి శనైశ్చరం!!
శ్రీ రాహు గ్రహము
శ్లో'' అర్ధకాయం మహావీరం! చంద్రాదిత్య విమర్దనం!
సింహికాగర్భ సంభూతం! తం రాహుం ప్రణమామ్యహం!!
శ్రీ కేతు గ్రహము
శ్లో'' ఫలాశ పుష్ప సంకాశం! తారక గ్రహమస్తకం!
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం! తం కేతుం ప్రణమామ్యహం!!
శ్రీ సూర్య గ్రహము
శ్లో'' జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం!
తమో రిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం!!
శ్రీ చంద్ర గ్రహము
శ్లో'' దదిశంక తుషారాభం! క్షీరోదార్ణవ సముద్భవం!
నమామి శశినం సోమం! శంభో ర్మకుట భూషణం!!
శ్రీ అంగారక గ్రహము
శ్లో'' ధరణీ గర్భ సంభూతం! విద్యుత్కాంతి సమప్రబం!
కుమారం శక్తి హస్తం! తం మంగళం ప్రణమామ్యహం!!
శ్రీ బుధ గ్రహము
శ్లో''ప్రియంగు కలికాశ్యామం! రూపేన ప్రతిమం బుధం!
సౌమ్యం సౌమ్య గుణోపేతం! తం బుధం ప్రణమామ్యహం!!
శ్రీ గురు గ్రహము
శ్లో'' దేవానాంచ ఋషీనాంచ! గురుం కాంచన సన్నిభం!
బుద్దిమంతం త్రిలోకేశం! తం నమామి బృహస్పతిం!!
శ్రీ శుక్ర గ్రహము
శ్లో'' హిమకుంద మృణాలాభం! దైత్యానాం పరమం గురుం!
సర్వశాస్త్ర ప్రవక్తారం ! భార్గవం ప్రణమామ్యహం!!
శ్రీ శని గ్రహము
శ్లో'' నీలాంజన సమాభాసం! రావిపుత్రం యమగ్రజం!
ఛాయా మార్తాండ సంభూతం! తం నమామి శనైశ్చరం!!
శ్రీ రాహు గ్రహము
శ్లో'' అర్ధకాయం మహావీరం! చంద్రాదిత్య విమర్దనం!
సింహికాగర్భ సంభూతం! తం రాహుం ప్రణమామ్యహం!!
శ్రీ కేతు గ్రహము
శ్లో'' ఫలాశ పుష్ప సంకాశం! తారక గ్రహమస్తకం!
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం! తం కేతుం ప్రణమామ్యహం!!
Tuesday, 10 January 2012
Shanthi manthram
ఓం సహనావవతు
సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై:
తేజస్వినావదీతమస్తు:
మావిద్విశావహై
ఓం శాంతి: శాంతి:శాంతి:
Sri lalitha thripura sundhari devi manthrapushpam
శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి
మంత్ర పుష్పం
ఆనంద: కర్దమశ్చైవ చిక్లిత ఇతి విశ్రుతా
ఋషయ స్తేత్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవతా
పద్మాసనే పద్మోరు పద్మాక్షీ పద్మసంభావే
త్వం మాం భజస్వ పద్మాక్షీయేన సౌక్యం లభామ్యహాం
అశ్వదాయీ చ గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుశతాం దేవి సర్వ కామార్ధ సిద్ధయే
పుత్ర పౌత్ర ధనం ధాన్యం అస్త్రశ్వా జావిగోరధం
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతుమే
చంద్రబాం లక్ష్మీమ్ ఈశానామ్ సుర్యాబాం శ్రియమీశ్వరీమ్
చంద్రసూర్యాగ్ని సర్వాబాం శ్రీ మహాలక్ష్మీమ్ ఉపాస్మహే
ధనమగ్నిర్దనం వాయుర్దనం సూర్యోదనమ్ వసు:
ధనమింద్రో బృహస్పతి ర్వరునం దనమశ్రుతే
వైనతేయ సోమం పిబసోమం పిబాటు వృత్ర:
సోమం దనన్య సోమినో మహ్యందదాతు సోమిని
న క్రోదో నచమాశ్చర్యం న లోభో న శుభామతి:
భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా
వర్షంతు తెవి బావిరి దివో అబ్రస్య విద్యుత:
రోహంతు సర్వ భీజాన్యప బ్రాహ్మా ద్విజో జహి:
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మదలాయతాక్షీ
విశ్వప్రియే విష్ణు మనోకులే త్వత్పాద పద్మం మయి సన్నిదస్య:
యాసా పద్మాసనస్తా విపుల కటితటి పద్మ పత్రాయతాక్షీ
గంభీరావర్త నాభిస్త నభరణమిత శుభ్ర వస్త్రోత్తరీయ
లక్ష్మీ:దివ్యై:మణిగణకచితై స్నాపితా హేమకుమ్భై:
నిత్యం పాపద్మ హస్తా మమ వసతు గృహే సర్వ మాంగల్య యుక్తా
లక్ష్మీమ్ క్షీరసముద్ర రాజతయయాం శ్రీరంగదామేష్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దిపాన్కురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాదరాం
త్వం త్రైలోక్య కుటుమ్బినీమ్ సరసిజాం వందే ముకుందప్రియాం
సిద్దలక్ష్మీర్మోక్షలక్ష్మీ: జయలక్ష్మీ సరస్వతీ
శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
పరాన్కుశౌ పాశమ భీతి ముద్రం కర్వైర్వహన్తీమ్ కమలాసనస్తాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీమ్ త్వాం
సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్ధ సాదికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!
మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్యైచ దిమహి:
తన్నో దుర్గ:ప్రచోదయాత్
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి దిమహి:
తన్నో లక్ష్మీ:ప్రచోదయాత్
ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవతాయై నమ:
సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
Sri Shiridi Saibaba Temple
శ్రీ శిరిడి సాయిబాబా దేవస్తానము
చింతపల్లి,నల్లగొండ (జిల్లా)
శ్రీ శిరిడి సాయిబాబా దివ్య క్షేత్రాన్ని తలపించేలా రూపుదిద్దుకున్న సాయిబాబా దేవస్తానము, నాగార్జున సాగర్ రోడ్, చింతపల్లి, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్
శ్రీ శిరిడి సాయి sEvA samithi (trust) ph. No.08691-233444, 201044, 9866322748
శ్రీ శిరిడి సాయిబాబా దివ్య క్షేత్రాన్ని తలపించేలా రూపుదిద్దుకున్న సాయిబాబా దేవస్తానము, నాగార్జున సాగర్ రోడ్, చింతపల్లి, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్
శ్రీ శిరిడి సాయి sEvA samithi (trust) ph. No.08691-233444, 201044, 9866322748
| విజ్ఞేశ్వరుడు |
| ద్వారకామాయి |
| ధుని |
| సాయినాదుని పల్లకిలో వేణుగోపాల స్వామి, దత్తాత్రేయ స్వామీ |
| సాయిబాబా అభిషేక , ఉత్సవ విగ్రహం |
| ధుని |
| ధ్వరకమయిలో సాయినాదుని darshanam |
| Entrance |
| ఆంజనేయ సమేత శ్రీ సీతారామ లక్ష్మనులు |
| సాయిబాబా దర్శనం |
| దత్తాత్రేయ స్వామి |
| సరస్వతి దేవి (శ్వేత భవాని మాత) |
| ఆలయ సందర్శనం |
| శ్రీ సాయి కోటి నామ స్తూపం మరియు ధ్యాన మందిరం |
| సాయి బాబా సర్వ మత, జాతి, ప్రాణి సమానతకు చిహ్నంగా శాకాహార జీవులైన కుందేళ్ళను పెంచే స్థలం. |
| గోశాల |
| శ్రీ శిరిడి సాయిబాబా కళ్యాణ మండపం |
Subscribe to:
Posts (Atom)












