శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
kammam road,Suryapet, Nalgonda District, AP
 |
| శ్రీ లక్ష్మే నరసింహ స్వామి |
 |
| ఆళ్వార్లు |
 |
గర్భ గుడి ద్వారం
|
 |
లక్ష్మే నరసింహ స్వామి పూజా విగ్రహం
|
ఈ క్రింది video లో స్వామి వారిని దర్శించుకోండి
 |
| Add caption |
 |
| ప్రశాంత వాతావరణం |
 |
| కోనేరు |
 |
| ప్రకృతి రమణీయత |
 |
| beautiful scenery |
 |
| లలిత ద్రితి |
 |
| Add caption |
 |
కొన్ని వందల సంవత్సరాల నుండీ ఎన్నో జీవితాలను, గాధలను చూసి తమలో దాచుకున్న కొండలు
|
 |
| హంగులద్దుకున్న రాజుల కలం నాటి దేవస్థానం |
 |
ఆలయ ధ్వజ స్థంభం
|
నల్లగొండ జిల్లా సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్ళే మార్గంలో industrial area దాటిన తరువాత కుడివైపు "ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం board కనబడుతుంది. అక్కడి నుండి 3kms లోపలికి వెళ్తే స్వామి వారి దేవస్థానం వస్తుంది.
ఇది చాల ప్రాచీనమైన మరియు ప్రాశస్తి కలిగిన దేవస్థానము. రోడ్డు దారిగుండా వెళ్ళేకొద్దీ రాజుల కాలం నాటి కోటలు, నిర్మాణాలు కనిపిస్తాయి. గుడిలోపలికి వెళ్ళే ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని వెళ్ళాలి.
గుడి అంతా కొండ చెరియ తొలిచిన ప్రాంతం. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవ, అభిషేక విగ్రహాలు మరియు ఆండాళ్, ఆళ్వారాదులను దర్శించుకోవాలి. గర్భ గుడిలోన కొండ చెరియకు వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉగ్ర రూపం దర్శనమిస్తుంది.
-భార్గవి కులకర్ణి