Pages

Thursday, 13 September 2012

శ్రీ లక్ష్మీ స్తవం



విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్ 
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవ దారిణీం !!


తాత్పర్యర్థము:  ప్రసన్నమైన కన్నులు కలది, శ్రీ మహావిష్నును ఆశ్రయించినది. దారిద్ర్యాన్ని తొలగించేది, సమస్తమైన బాధల్ని పోగొట్టేది, విష్ణుపత్ని అయిన శ్రీ మహలక్ష్మికి నమస్కారము .

    

Wednesday, 12 September 2012

శ్రీ కనకదుర్గ స్తవం - తాత్పర్యర్థము



సుందరీ ముఖీ నమో నమో 
పద్మనయనీ నమో నమో 
చందన కుంకుమాలంకృత వదనీ నమో నమో 
అభయ ప్రదాయని నమో నమో 
శక్తి స్వరూపిణి నమో నమో 
జగజ్జననీ నమో నమో 
కరుణాసాగరి నమో నమో 
సౌభాగ్యదాయని  నమో నమో 
సింహవాహిని నమో నమో 
త్రిశూల పాణి నమో నమో 
వర ప్రదాయని నమో నమో 
శ్రీ కనక దుర్గ నమో నమో 

తాత్పర్యర్థము : సుందరమైన ముఖము గలది. పద్మాలవంటి విశాలమైన  నేత్రాలు గలది. చందన కుంకుమాదులతో అలంకరించబడినది. అభయాన్నిచ్చేది, శక్తి స్వరూపిణి, ముల్లోకాలను పాలించేది, కరుణా సముద్రురాలు, సౌభాగ్యాలనొసగునది, సింహ వాహనం గలది, త్రిశూలాన్ని ధరించినది, కోరిన వరాలను ఇచ్చేది అయిన శ్రీ కనకదుర్గ తల్లికి వందనాలు. 

Monday, 10 September 2012

గౌరీ జపం


మహాలక్ష్మీ స్తోత్రము



లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం 
దాసిభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ 
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ 

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.

దుర్గా దేవి స్తోత్రము

నమస్తే శరణ్యే శివేసానుకంపే 
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే 
నమస్తే  జగ ద్వంద్వే పాదారవిందే 
నమస్తే  జగత్తారిణి త్రాహి దుర్గే  

Sunday, 9 September 2012

శ్రీ మహాలక్ష్మీ అష్టక స్త్రోత్రము

శ్రీ మహాలక్ష్మీ అష్టక స్త్రోత్రము 


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే !
శంక చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే !!

నమస్తే గరుడారూడే కోమలాసుర భయంకరి !
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే !!

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి !
సర్వ దు:ఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే !!

సిద్ది బుద్ది ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని !
మంత్రమూర్తే మహాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే !!

ఆధ్యంతరహితే దేవీ ఆద్య శక్తి మహేశ్వరీ !
యోగజ్ఞే యోగసంభూతే వరలక్ష్మీ మహాలక్ష్మీ నమోస్తుతే !!
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే !
మహాపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే !!

పద్మాసనస్థితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి జగన్మాత: మహాలక్ష్మీ నమోస్తుతే !!

శ్వేతాంబరధరే దేవీ నానాలంకార భూషితే !
జగత్నితే జగన్మాత: మహాలక్ష్మీ నమోస్తుతే !!

మహాలక్ష్మ్యష్టక స్తోత్రం య:పఠేత్ భక్తి మాన్నర: !
సర్వసిద్ది మహాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా  !!

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం !
ద్వికాలే య:పఠేన్నిత్యం ధనధాన్య సమన్విత: !!

త్రికాలే య:పఠేన్నిత్యం మహాశతృ వినాశనం !
మహాలక్ష్మి భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా !!

!! ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం !!